Alzarri Joseph Survives Despite Being Run-out: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. గల్లీ క్రికెట్‌లో మాదిరి.. ఆటగాళ్లు అప్పీల్ చేయలేదని ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అంపైర్ చర్యతో అప్పటికే సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయిన ప్లేయర్స్.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆదివారం అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో చోటుచేసుకుంది. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే……