Bomb Threats: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని అల్వార్‌పేటలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చిన కొద్దిసేపటికే, నీలంకరైలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చినట్టు చెన్నై పోలీసులు వెల్లడించారు.