లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన పాన్ ఇండియా సినిమా ‘శాకుంతలం’. కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేసాడు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని సమంతా కిక్ స్టార్ట్ చేసింది. ఇటివలే సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంతా, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా గురించి ఇంటరెస్టింగ్ విషయాలని చెప్పింది. శాకుంతలం సినిమాలో శాకుంతలా దేవి, దుష్యంత మహారాజు కొడుకు…