బాలీవుడ్ క్వీన్ అలియా భట్, గ్లామరస్ బ్యూటీ శార్వరీ వాఘ్ కాంబోలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’ గురించి ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శివ్ రావేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దేశంలోనే మొదటి ఫీమేల్ స్పై యాక్షన్ యూనివర్స్ మూవీగా రాబోతుంది. ఈ సినిమాలో అలియా – శార్వరీ ఇద్దరూ రహస్య గూఢచారిణులుగా కనిపించబోతున్నారని టాక్. Also Read : Rashmika: నేను సరైన సమయంలో ఎంచుకున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’…