కలబందలో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలుసు.. శరీరానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.. మృదువైన, రసవంతమైన ఆకులు కలిగిన ఈ మొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంట.. అయితే కలబంద జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కలబంద ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు లేదా ప్రీడయాబెటిక్ వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది..…
వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువగానే ఉంటుంది.. ఎన్ని రకాల మందులు వాడిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.. జుట్టు కుదుళ్లకు పోషకాలు సరిగ్గా అందక అవి బలహీనపడి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. జుట్టును రాలడాన్ని తగ్గించుకోవడానికి మనలో చాలా మంది బటయ మార్కెట్ లో లభించే నూనెలను, యాంటీ హెయిర్ ఫాల్ షాంపులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం లేక తీవ్ర నిరాశకు…
కలబంద వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కలబందలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. దీనిలో కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు…