Alluri Krishnam Raju : సినిమా అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించాలి. హీరోహీరోయిన్లు అంటే ఇలాగే ఉండాలని కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకుని వాటిలో ఉండిపోతుంటారు జనాలు. కాస్త అటు ఇటైనా వారిని ఒప్పుకోరు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ బౌందరీలను దాటేసి సినిమాల్లో సక్సెస్ అయి ఇండస్ట్రీల