Samantha: చిత్ర పరిశ్రమలో నటీనటులు.. ఒక సినిమా ఒప్పుకున్నారు అంటే.. అది కొన్నిసార్లు కథ నచ్చి ఒప్పుకుంటారు. ఇంకొన్నిసార్లు రెమ్యూనిరేషన్ నచ్చి ఒప్పుకుంటారు. ఇక ప్రస్తుతం రెమ్యూనిరేషన్స్ విషయంలో హీరోయిన్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. మార్కెట్ లో తమకు ఉన్న పాపులారిటీని బట్టి అందుకుంటున్నారు.