Allu Shirish : అల్లు శిరీష్ రీసెంట్ గానే తాను ప్రేమించిన నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే కదా. వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా మొదలైందో తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తెలిపాడు. నేడు వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా వారికి విషెస్ తెలిపాడు శిరీష్. 2023లో…
Allu Sirish : అల్లు ఫ్యామిలీలో అల్లు శిరీష్, తన సోదరుడు అల్లు అర్జున్ తరహాలోనే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఒక్క సినిమా కూడా ఆయనకు హిట్ అందివ్వలేకపోయింది. ఇక, అల్లు శిరీష్ ఫలానా హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెతో వివాహం జరుగుతుందని గతంలో ఒకటి రెండు సార్లు ప్రచారం జరిగింది. అయితే, అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఇప్పుడు అల్లు శిరీష్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సదరు…