అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్చ్ చేశారు. మీరు తప్పుడు సమాచారం అనుకోండి, తప్పుడు ప్రచారం అనుకోండి, తప్పుడు ఆరోపణలు అనుకోండి అయినా సరే ఆరోజు నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు ఊరేగింపు చేయలేదు.. థియేటర్ లోపలికి వెళుతున్నప్పుడు జనాలు ఎక్కువగా ఉంటే చేయి ఊపి లోపలికి వెళ్ళిపోయాను. థియేటర్ లోప
కొద్ది రోజుల క్రితం జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం మీద తాజాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అసలు ఆరోజు థియేటర్లో ఏం జరిగిందో అల్లు అర్జున్ తాజా ప్రెస్ మీట్ లో వెల్లడించారు. నేనేమీ బాధ్యత లేకుండా అ థియేటర్ కి వెళ్ళలేదు. గత 20- 30 ఏళ్లుగా అదే థియేటర్ కి వెళుతున్నాను.
అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య కారణం తన వ్యక్తిత్వ హననం అని చెప్పుకొచ్చారు. తాను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు అని అంటూనే తన గురించి చాలా తప్పుడు ప్రచారం, అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కొన్నిసార్లు మిస్ కమ్యూనికేషన్ వల్ల కూ