Will Allu Arjun tried his luck in Bollywood: టాలీవుడ్ సీనియర్ హీరోల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం స్టార్ లిస్ట్‌లో ఉన్న హీరోలు ఒక్కొక్కరుగా బాలీవుడ్‌లో లక్ చెక్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా టాలీవుడ్ హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. వీళ్లలో ఇప్పటికే చరణ్, ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు చేసేశారు. పుష్కర కాలం క్రితమే రామ్ చరణ్ బాలీవుడ్‌లో ‘జంజీర్’ అనే సినిమా చేశాడు…
‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. డిసెంబర్ 6న పాన్ ఇండియా బాక్సాఫీస్ దడదడలాడిపోనుంది. అయితే సినిమా షూటింగ్ విషయంలోనే కాస్త డౌట్స్ ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ చివరికి టోటల్ టాకి షూట్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టనున్నాడు సుక్కు మాస్టర్. పుష్ప షూటింగ్ అక్టోబర్‌లో అయిపోతుంది కాబట్టి.. మరి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది తేలాల్సి…