ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న NATS (North America Telugu Society) 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బన్నీకి నాట్స్ సంస్థ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సమక్షంలో అల్లు అర్జున్ మాట్లాడే అవకాశం రావడం అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్సాహాన్ని నింపింది. Also Read : Anasuya: నీ కాణంగానే వెళ్లిపోయా.. అంటూ ఆది…