ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” చిత్రం విడుదల తర్వాత షూటింగ్ లకు కాస్త విరామం తీసుకున్నాడు. సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదల చివరి నిమిషం వరకూ ఆదరాబాదరాగా ఉన్న చిత్రబృందం ‘పుష్ప’కు మంచి స్పందనే రావడంతో రిలాక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వెకేషన్ ను ప్లాన్ చేశాడు ‘పుష్ప’రాజ్. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సక్సెస్ ను ఆస్వాదించడానికి బన్నీ…