ఒక్కోసారి హీరోల అభిమానులు చేసే పనులు చూస్తే ఓరి మీ అభిమానం సల్లగుండా అనకుండా ఉండలేం. గతంలో తమ అభిమాన హీరోలను కలిసేందుకు వందల కిలోమీటర్లను నడిచి వెళ్లిన అభిమానులను మనం చూశాం. ఇప్పుడు అలాంటి ఒక అభిమాని ఏకంగా ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ నుంచి అల్లు అర్జున్ ని కలిసేందుకు హైదరాబాద్ సైకిల్ మీద వచ్చాడు. ఈ