ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అందుకుంటుందని సుకుమార్ కూడా ఊహించలేదు కానీ ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డ్‌ను తీసుకొచ్చింది పుష్ప పార్ట్ వన్. అంతేకాదు.. మరో అరుదైన గౌరవం కూడా అందుకున్న�