కామెడి సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి… తక్కువ సమయంలోనే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అల్లరి నరేష్. మినిమమ్ గ్యారెంటీ హీరో అని అందరితో అనిపించుకున్న అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఒకానొక సమయంలో అల్లరి నరేష్ కెరీర్ అయిపొయింది, ఇక అతనికి సినిమాలు ఉండవు అనే మాట కూడా వినిపించింది. ఇలాంటి సమయంలోనే ట్రెండ్, ట్రాకు రెండూ మార్చి అల్లరి నరేష్…
ఈ జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్నాడు ‘అల్లరి నరేష్’. కెరీర్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేసి ఆడియన్స్ ని నవ్వించిన అల్లరి నరేష్, ఆ తర్వాత ఊహించని డౌన్ ఫాల్ ని చూశాడు. ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిజెక్ట్ చేస్తూ ఉండడంతో అల్లరి నరేష్, ఇక ట్రెండ్ మార్చాల్సిన అవసరం వచ్చింది అని గుర్తించి చేసిన సినిమా ‘నాంది’. ఈ మూవీ అల్లరి నరేష్…