అల్లరి నరేష్ అనే బ్రాండ్ నుంచి ‘అల్లరి’ని తీసేసి కొత్త నరేష్ ని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో ఉన్నాడు నరేష్. తనకంటూ న్యూ వరల్డ్ ని క్రియేట్ చేసుకుంటున్న నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నరేష్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటించాడు. ప్రమోషనల్ కంటెంట్ తో ప్రామిసింగ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఉగ్రం మూవీ మే 5న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ…