అల్లరి నరేష్ గా యాభైకి పైగా సినిమాలు చేసి ఆడియన్స్ ని నవ్వించాడు నరేష్. ఇటీవలే కాలంలో ట్రాక్ మార్చి సీరియస్ సినిమాలు చేస్తున్న నరేష్, తన పేరుకి ముందున్న అల్లరిని పూర్తిగా పక్కన పెట్టేసాడు. ఇంటెన్స్ యాక్టింగ్స్ తోనే హిట్స్ కొడుతున్న నరేష్, తన కంబ్యాక్ తర్వాత అన్నీ ప్రయోగాలే చేస్తున్నాడు. ఒక సెక్టార్ ఆడియన్స్, నరేష్ ఫాన్స్ మాత్రం ఒకప్పటి అల్లరి నరేష్ ని చూడాలని కోరుకుంటున్నారు. ఆ లోటు తీర్చడానికి నరేష్ తన…