సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. ఆస్తుల పంపకాల వ్యవహారంలో మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇక మా మధ్య ఏమీ లేదని, ఈ వార్తలు అవాస్తమని మీడియాకి లీకులు ఇస్తున్నా సరే జల్ పల్లి మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా కొనసాగుతోంది. మరికాసేపట్లో జల్ పల్లి నివాసానికి మంచు విష్ణు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. అమెరికా వెళ్ళిన మంచు విష్ణు అక్కడి నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్…