ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్‌బైక్ తయారీ సంస్థ అయిన డుకాటీ, భారతీయ మార్కెట్లో సరికొత్త డుకాటీ పానిగేల్ V4 R ను విడుదల చేసింది. ఇది మోటోజీపీ మరియు వరల్డ్ సూపర్‌బైక్ చాంపియన్‌షిప్ నుంచి నేరుగా వచ్చిన టెక్నాలజీతో తయారైంది. ఇందులో కార్నర్ సైడ్‌పాడ్‌లు, డుకాటీ రేసింగ్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి. దీనిలో న్యూట్రల్ గేర్ మొదటి గేర్ క్రింద ఉంటుంది. భారతదేశంలో 2025 మోడల్‌లో మొట్టమొదటి, ఏకైక పానిగేల్ V4 R ను డుకాటీ…