Weather Update : ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలి ఉంటుంది. ఢిల్లీ, యూపీ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలుగా నమోదైంది.
Sikkim: తూర్పు సిక్కింలోని ఎత్తైన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 800 మందికి పైగా పర్యాటకులను భారత ఆర్మీ సైనికులు బుధవారం రక్షించారు. అధికారుల ప్రకారం, ఈ పర్యాటకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా హిమపాతం కారణంగా తూర్పు సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.
Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీ ఇటీవల వర్షాలకు అతలాకుతలం అయిపోతుంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ జనజీవనం మెల్లగా తిరిగి పట్టాలపైకి వస్తోంది. అయితే గత 24 గంటల్లో మరోసారి వరద ఢిల్లీ వాసుల ఆందోళనను మరింత పెంచింది.