Alien Temple In Tamilnadu: తమిళనాడులోని సేలం జిల్లా నుంచి ఓ వింత వార్త హల్చల్ చేస్తోంది. రాష్ట్రంలోని మల్లముపంబట్టి నివాసి లోగనాథన్ తన గ్రామంలో గ్రహాంతరవాసుల కోసం ఆలయాన్ని నిర్మిస్తున్నాడు. ఎక్కడైనా మాములుగా దేవుడికి అనేక గదులను నిర్మాణాలను కట్టటం చూస్తుంటాం. ఒకవేళ దేవుళ్లకు మాత్రమే కాకుండా కొంతమంది కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, భర్త, ఇంకా పిల్లలకు దేవాలయాలు నిర్మించిన వార్తలు కూడా విని ఉంటాం. ఇకపోతే అభిమాన నాయకులు, నటినటుల కోసం గుడి…