Bollywood Actress Alia Bhatt Cleans Class Room Benches: 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అలియా భట్.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. తొలి సినిమాలోనే ప్రేక్షకులను మెప్పించిన అలియాకు వరుస ఆఫర్స్ వచ్చాయి. హైవే, 2 స్టేట్స్, కపూర్ అండ్ సన్స్, ఉడ్తా పంజాబ్, రాజి, డియర్ జిందగీ, గల్లీ బాయ్, సడక్ 2 లాంటి హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. ఇక ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంలో…