బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తనకంటూ ఇండస్ట్రీలో మంచి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి, సొంత టాలెంట్ తో అద్భుతమైన నటనతో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకుంది. ప్రజంట్ భారీ చిత్రలో భాగం అవుతూ.. ఇటు ఫ్యామిలీ ఉమెన్ గా.. తల్లిగా.. వ్యాపారవేత్తగా బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇవ్వని చూసుకోవాలి అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్.. అందుకే ఎప్పుడూ ఫిట్‌నెస్, లైఫ్‌స్టైల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ మరింత పెంచేసిందట. రీసెంట్‌గా ఆమె…