బాలీవుడ్ లో మంచి బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ, తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది అలియా భట్. ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ, మరోవైపు కుటుంబానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తూ బిజీ షెడ్యూల్‌ను సవ్యంగా మేనేజ్ చేస్తున్నారు. ఆమె కుమార్తె రాహా గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకునే అలియాకు, ఇప్పుడు సినిమాల జానర్ మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Also Read : Ghati OTT : ఘాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్…