క్రికెట్‌లో టీ20, టీ10 ఫార్మాట్ వచ్చాక పూర్తిగా మారిపోయింది. పొట్టి ఫార్మాట్‌లో బ్యాటర్‌లదే హవా నడుస్తోంది. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు నమోదవగా.. తాజాగా ఓ బ్యాటర్ 8 బంతుల్లో 8 సిక్స్‌లు బాదాడు. ఈ ఘటన స్పెయిన్ టీ10 టోర్నీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోంట్‌జుక్ ఒలింపిక్ గ్రౌండ్‌లో యునైటెడ్ సీసీ గిరోనా, పాక్ బార్సిలోనా…