Comedian Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం ఆలీ ఒకపక్క నటుడిగా మరోపక్క రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఆలీ తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షోను పూర్తి చేశాడు. చివరి ఎపిసోడ్ లో సుమను హోస్ట్ గా పెట్టి ఆలీ తన మనోగతాన్ని చెప్పుకొచ్చాడు.