SKN: బేబీ సినిమాతో తెలుగుతెరకు నిర్మాతగా పరిచయమయ్యాడు SKN. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా కోసం SKN ఎంత కష్టపడింది ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.
Alekha Harika Movie with Santosh Shobhan: అలేఖ్య హారిక అంటే తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి అలేఖ్య హారిక అనే పేరు కంటే దేత్తడి హారిక అనే పేరుతోనే ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రేక్షకులందరికీ పరిచయమైంది. తెలంగాణ యాసలో యూట్యూబ్ వీడియోలు చేస్తూ పేరు తెచ్చుకున్న ఆమె ఏకంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ లో పాల్గొనడమే…
ఎన్టీవీ.. ఈ సంక్రాంతి నుంచి ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతోంది. డిఫెరెంట్ డిఫరెంట్ ప్రోగ్రాంలతో కొత్త కొత్త స్టార్లతో మీ ముందుకు రానుంది. ఇప్పటికే మ్యూజిక్ ఎన్ ప్లే షో తో సంగీత ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రోగ్రాం స్టార్ట్ చేసిన ఎన్టీవీ తాజాగా బిగ్ బాస్ అభిమానుల కోసం మరోకొత్త టాక్ షో ని మొదలుపెట్టింది. బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూరెడ్డి’. ఇక ఈ షో…