Marriage Offer : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఓ విచిత్రమైన వీడియో షేక్ చేస్తోంది. ఇందులో ఓ యువతి తనకు ఓ మందుబాబు వరుడు కావాలని చెబుతోంది. అదేంటో అనే కంగారుతో వీడియో చూడగానే, ఆమె చెప్పే మాటలు విని నెటిజన్లు షాక్‌తో పాటు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో యువతి బాగా కాన్ఫిడెంట్‌గా తన పెళ్లి కోరికను చెప్పింది. కానీ ఆమె పెట్టిన షరతులు వింటే ఎవరికైనా కాసేపు సైలెంట్.. ఆ తరువాత నవ్వే వస్తుంది.…