కడుపుబ్బా గట్టిగా నవ్వెందుకు రెడీగా ఉండండి స్పోర్ట్స్, కామెడీ, డ్రామా వంటి ఎలిమెంట్స్‌తో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించిన మలయాళ చిత్రం ‘అలప్పుళ జింఖానా’ ఇప్పుడు ఓటీటీలో ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధం అయింది. తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్ధ సోనీలివ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా జూన్13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రాని జాబిన్ జార్జ్, సమీర్ కరాట్,సుబీష్ కన్నంచేరి కలిసి ఈ నిర్మించారు. ఈ మూవీలో నస్లెన్,…