నటీ నటులు: శ్వేతా పరాశర్, ప్రవీణ్ యండమూరి, యష్ పూరి, తన్వి ఆకాంక్ష, రవివర్మ, అజయ్మ్యూజిక్: సంతు ఓమ్ కార్,సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయికుమార్నిర్మాతలు: సుప్రీత్ కృష్ణ, లొక్కు శ్రీవరుణ్, రాహుల్ రెడ్డిదర్శకత్వం: సుప్రీత్.సి.కృష్ణస్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం: జీ 5 జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి సినిమా బిజినెస్ లో పండిపోయిన రాఘవేంద్రరెడ్డి తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. కొత్తవారితో తీసిన ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. రాగ్, పల్లవి, దిలీప్, యశ్…
అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో స్క్రిప్ట్ & డైరెక్షన్ కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి, పూరి జగన్నాధ్ వద్ద రచన విభాగంలో పనిచేసిన సుప్రీత్ సి. కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘అలాంటి సిత్రాలు’. దీన్ని జర్నలిస్ట్ , శాటిలైట్ & డిజిటల్ కన్సల్టెంట్ కె . రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రాహుల్ రెడ్డి నిర్మించారు. విభిన్న జీవితాలను గడిపే నలుగురు భిన్న వ్యక్తులు అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న…