పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఊర మాస్ అవతారంలో కన్పించి మెగా అభిమానులకు కిక్కెక్కించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 24 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ తో ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించిన వీడియోగా నిలిచింది. అయితే “భీమ్లా నాయక్” “అలవైకుంఠపురంలో” సినిమాలకు మధ్య…