అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి రేండెళ్లు దాటిపోతోంది. ఓఎంజీ2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఇక లాస్ట్ ఇయర్ బడే మియా చోటా మియా, సర్ఫీరా, ఖేల్ ఖేల్ మే డిజాస్టర్స్. గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సింగం ఎగైన్ యావరేజ్ టాక్. ఈ ఏడాదైనా కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారిపోయాయి. హిట్స్‌కు అడుగు దూరంలో ఆగిపోయాయి స్కై ఫోర్స్, కేసరి చాప్టర్2, హౌస్ ఫుల్5, జాలీ ఎల్ ఎల్బీ3 చిత్రాలు.…
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో పాల్గొన్న సందర్భంగా తన 13 ఏళ్ల కూతురు ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని బహిర్గతం చేశారు. ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఎలా పిల్లలను టార్గెట్ చేస్తున్నారో వివరించారు. “ఇది నా బిడ్డకు మాత్రమే జరిగిన ఘటన కాదు. ప్రతి తల్లిదండ్రులు హెచ్చరికలు తీసుకోవాలి” అని హాట్ కామెంట్స్ వేస్తూ పేరెంట్స్‌ను అప్రమత్తం చేశారు. Also Read : Tollywood Actress : లక్కీ హీరోయిన్…