బాలీవుడ్ ఖిలాడీగా నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టే అక్షయ్ కుమార్, ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ ఉంటాడు. హిట్ పర్సెంటేజ్ ఎక్కువగా మైంటైన్ చేసే అక్షయ్ కుమార్ కి 2022 అస్సలు కలిసి రాలేదు. గతేడాది 5 సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ఒక్క హిట్ కూడా కొట్టలేదు. అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో అక్షయ్ కుమార్ స్టొరీ సెలక్షన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఒక్క హిట్ కూడా లేకుండా అక్షయ్…