డైరెక్ట్ OTT లో విడుదలై త్రిల్లింగ్ మూవీగా ఆకట్టుకున్న చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్’. 2022 లో వచ్చిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ప్రధాన పాత్ర పోషించగ కథ ప్రకారం ప్రేక్షకును ఈ మూవీ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సెకండ్ పార్ట్‌గా ‘ఓదెల-2’ వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర�
2022లో కరోన సమయంలో OTTలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెల-2’పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నార