Home
Akkineni Nagarjuna
Akkineni Nagarjuna News
-
Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ నెటిజన్లను విస్మయానికి గురిచేయడమే కాకుండా, పెద్ద ఎత్తున మీమ్స్‌కు దారితీసింది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ… -
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
ఈమధ్య కాలంలో సినిమాల కంటెంట్ చివరి నిముషం వరకు డైరక్టర్లు ఇవ్వకపోవడంపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. లెనిన్ షీల్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ లో మాట్లాడిన నాగార్జున ఎప్పుడూ మన ఇల్లు గురించి, మా గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకునే అలవాటు లేదు. కానీ, ఇవాళ చెప్పాలి. మా అన్నపూర్ణ టీం, అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీం ఇస్ అవుట్‌స్టాండింగ్; అవుట్‌స్టాండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ టీం. నాకు మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ ఆఫ్ ది… -
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
Bigg Boss 10: ఇప్పటికే తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్, ఇప్పుడు పదవ సీజన్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది. గత సీజన్లో కళ్యాణ్ పడాల అనే కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచాడు. ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ అంటూ ప్రారంభించిన షో ద్వారా కొంతమంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. అలా హౌస్ లోకి వచ్చిన కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి కప్ గెలుచుకున్నాడు. ఇక బిగ్ బాస్ పదవ సీజన్… -
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులను ఫుల్ ఖుషీ చేసే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఒక భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కే అవకాశాలపై ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. గతంలో విడుదలైన ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబానికి చిరస్మరణీయ చిత్రంగా నిలిచింది. మూడు తరాల… -
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సమంత, ‘మా ఇంటి బంగారం’ రిజల్ట్ తర్వాత విశ్వరూపం చూపిస్తుంది. ఇంతకాలం తనలో ఉన్న అపరిచితురాలను బయటకు తీసుకొచ్చిందా అనిపిస్తోంది. పని కట్టుకొని మరి నాగార్జునను కెలుకుతోందా అనిపిస్తుంది. ‘మా ఇంటి బంగారం’ హోర్డింగులు నాగార్జున ఇంటి వరకు పెట్టడంలో సమంత ఉద్దేశం ఏంటి? “ఇదిగో నిన్ను కాదని సినిమా తీసి చూపించా, హిట్టు కొట్టి చూపించా” అని నాగార్జునను, నాగచైతన్యను సమంత రెచ్చకొడుతుందా? లేదంటే ఇదంతా ఎందుకు చేస్తోంది? సోషల్… -
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
Lenin Trailer : అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (LENIN). ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం వైజాగ్‌లో చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎస్ సంగీతాన్ని… -
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, డబ్బింగ్ చిత్రాల నిర్మాత గుజ్జలపూడి హరి (47) నేడు ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన ఇలా అనంత లోకాలకు వెళ్లడం టాలీవుడ్ పంపిణీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఒక యువ డిస్ట్రిబ్యూటర్ మరణ వార్త వినగానే ఇండస్ట్రీ వర్గాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.… -
Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
మనం ఎంటర్ప్రైజెస్ LLP, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జూన్ 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ బర్త్ డే… -
Naga Chaitanya : మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత బిజీ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్న చైతూ తాజాగా మరికొన్ని భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మరీ ముఖ్యంగా తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి మరోసారి వెండితెరను పంచుకోబోతున్నారనే వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. Also Read : TheyCallHimOG Part : పవర్ స్టార్ OG… -
Nag 100 : “తమిళ దర్శకుడైతే ఏంటి?”.. దర్శకుడికి నాగార్జున క్లారిటీ
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘నితమ్ ఒరు వానమ్’ ఫేమ్ ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ఇప్పటికే ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్ వుండవా? తమిళ ప్రేక్షకులకు నాగార్జున అంటే…
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!