Coolie : కింగ్ నాగార్జున రూట్ మార్చేశాడు. మొన్నటి వరకు హీరోగానే సినిమాలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు. మొన్ననే కుబేరలో డిఫరెంట్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో పూర్తి విలన్ అవతారం ఎత్తాడు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. Read Also : Allu Aravind : అల్లు అరవింద్ చాకచక్యం..…
నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ విడుదలకు సిద్ధమవుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ పూర్తి కావస్తుండగా, రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండేల్ ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ…
సినీ స్టార్స్ కు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా టైమ్ నడుస్తున్న కాలంలో తారలు మరింతగా ఫ్యాన్స్ కు దగ్గర అవుతున్నారు. సినిమా అప్డేట్స్ తో పాటు, లైవ్ లోకి వచ్చి అభిమానులు అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కు, స్టార్స్ కు మరింత కమ్యూనికేషన్ ఏర్పడుతోంది. ఒకప్పుడు తరాల సినిమా రికార్డ్స్ మాత్రమే మాట్లాడుకొనే ఫ్యాన్స్, ఇప్పుడు సోషల్ మీడియా…