Manam : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ లో అక్కినేని కుటుంబం ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు గారు తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి చరిత్ర సృష్టించారు.టాలీవుడ్ లో ఒక లెజెండరీ స్టార్ గా నిలిచిపోయారు.ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన తండ్రి లెగసిని కొనసాగించారు.ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.ఇక అక్కినేని మూడోతరం వారసులుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన…