యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో ఓ మాస్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. గత చిత్రాల తర్వాత తనకు ఒక మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టేలా ఈ చిత్రాన్ని అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు అఖిల్. ఇక ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ‘లెనిన్’ అనే ఇంట్రెస్టింగ్ పేరుతో ఫిక్స్ చేయగా, అఖిల్ పుట్టినరోజు సందర్భంగా (ఏప్రిల్ 8, 2025), విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.…