Home
Akhil Raj
Akhil Raj News
-
Shanarthi : కరీంనగర్ జిల్లాలో ‘శనార్తి’ రెగ్యులర్ షూటింగ్ మొదలు
టాలీవుడ్లో పక్కా లోకల్, రా అండ్ రస్టిక్ కథలకు ఇప్పుడు ఎక్కడలేని క్రేజ్ ఉంది. ‘ఓదెల’ ఫ్రాంచైజీతో పల్లెటూరి నేపథ్య కథలను బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలచడంలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన ప్రముఖ దర్శకుడు, సంపత్ నంది.. ఇప్పుడు మరో అదిరిపోయే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ‘రాజ్ వెడ్స్ రాంబాయ్’ ఫేమ్ అఖిల్ రాజ్, నెటిజన్లను ఉర్రూతలూగించే ‘ఫోక్ క్వీన్’ నాగదుర్గలను ఏకంగా వెండితెరకు హీరో హీరోయిన్లుగా పరిచయం… -
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
Naresh: టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కాబోతున్న ‘క్రేజీ కల్యాణం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ నరేష్ ఓ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. “ఇది కొంచెం రిస్క్ కావచ్చు.. కానీ నేను చాలా ధైర్యంగా చెప్తున్నా. మీకు… -
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
Crazy Kalyanam Trailer: టాలీవుడ్లో ప్రస్తుతం అవుట్ అండ్ అవుట్ విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ల జోరు కొనసాగుతోంది. ఈ కోవలోకే చెందిన లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కల్యాణం’. తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్ ముఖ్య పాత్రల్లో బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆద్యంతం తెలంగాణ గ్రామీణ నేపథ్యం, బంధుత్వాల గొడవలు, నవ్వులు పూయించే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.… -
Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
Akhil Raj Incident: ఇటీవల సోషల్ మీడియాలో అత్యంత వివాదాస్పదంగా మారిన టాలీవుడ్ హీరో అఖిల్ రాజ్, ఫుడ్ డెలివరీ బాయ్ వివాదం ఊహించని మలుపు తిరిగింది. మొదట్లో డెలివరీ బాయ్‌పై నెటిజన్లు చూపించిన సానుభూతి, సదరు హీరోపై వచ్చిన ట్రోలింగ్స్ అన్నింటికీ తెరదించుతూ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి బాధ్యత తనదేనంటూ సదరు డెలివరీ బాయ్ స్వయంగా మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక… -
Akhil Raj: హీరో అఖిల్ రాజ్ కారుపై దాడి?
‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్, ఒక డెలివరీ బాయ్‌పై దాడి చేస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, సదరు డెలివరీ బాయ్ తన తల్లితో అసభ్యంగా మాట్లాడాడని, అందుకే సీరియస్ అయ్యానని అఖిల్ రాజ్ వివరణ ఇస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇదిలా ఉంటే, తాజాగా అఖిల్ రాజ్ కారుపై కొంతమంది దుండగులు దాడికి దిగుతున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అఖిల్ రాజ్… -
Akhil Raj : ‘ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?’ అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
ఇటీవల సోషల్ మీడియాలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా హీరో అఖిల్ రాజ్, ఒక ఫుడ్ డెలివరీ బాయ్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ అంశం మీద అఖిల్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అడ్రస్ తప్పుగా చూసి తమ ఇంట్లో పార్సిల్ ఇచ్చి వెళ్ళిపోవడమే కాకుండా, తిరిగి వచ్చి తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించడం వల్లే తాను ఒక కొడుగ్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని ఆయన… -
Akhil Raj: “డెలివరీ బాయ్‌ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
Akhil Raj: రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా హీరో అఖిల్ రాజ్ ఓ డెలివరీ వర్కర్‌పై జరిపిన దాడిని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) తీవ్రంగా ఖండించింది. కేవలం తప్పు ఆర్డర్ డెలివరీ చేశాడనే చిన్న కారణంతో అఖిల్ రాజ్ సదరు కార్మికుడిపై భౌతిక దాడికి దిగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని యూనియన్ పేర్కొంది. అంతేకాకుండా, అతని తల్లి కూడా ఆ శ్రమజీవిపై ఉమ్మివేసి అవమానించిందన్న ఆరోపణలు రావడం మరింత బాధాకరమని ఆవేదన…
తాజావార్తలు
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!