Home
Akhil Next
Akhil Next News
-
Akhil Next: విశ్వంభర ఎఫెక్ట్.. అఖిల్ సినిమా ఇంకా ఆలస్యం?
యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ సన్నిహితులు స్నేహితులు కలిసి ప్రారంభించారు. మొదట్లో ఈ సంస్థకి వరుస హిట్స్ వచ్చినా, ఇప్పుడు చేసిన దాదాపు అన్ని సినిమాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒకరకంగా ఈ సంస్థ మీద ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం గట్టిగానే ఖర్చుపెట్టారు. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం కోసం దర్శకుడి… -
దుల్కర్ తర్వాత అఖిల్ తో హను రాఘవపూడి సినిమా
‘అందాల రాక్షసి’ తో తొలిసారి మెగా ఫోన్ పట్టిన హను రాఘవపూడి ఇంతవరకూ తన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అయితే వేసుకోలేదు. ఆ తర్వాత నానితో తెరకెక్కించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా ఫిల్మ్ మేకర్ గా హను రాఘవపూడికి మంచి గుర్తింపే వచ్చింది. ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా…
తాజావార్తలు
-
iTDP and YSRCP: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దు.. ఐటీడీపీ, వైసీపీ కీలక ప్రకటనలు!
-
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు కానిస్టేబుల్ బలి..!
-
Supreme Court Judgment: ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో ఉంటే సస్పెండయినట్టే..
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
NZ vs IND 3rd ODI: హామిల్టన్లో వరుణుడి ఆట.. భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు!
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!