Home
Akhil Akkineni
Akhil Akkineni News
-
ట్రెండింగ్ లో “లెహరాయి” లిరికల్ వీడియో సాంగ్
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ చిత్రం అక్టోబర్ 8 న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాలోని “లెహరాయి” అనే రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు. ఇంతకుముందే ఈ సాంగ్ కు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తించిన మేకర్స్ తాజాగా పూర్తి లిరికల్ సాంగ్ వీడియోను… -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుంచి ‘లెహరాయి’ సాంగ్ ప్రోమో విడుదల
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ కలిసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. సోమవారం ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘లెహరాయి..’ ప్రోమో విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి’ అంటూ సాగే ఈ పాటను సిద్… -
బర్త్ డే సర్ప్రైజ్: ప్రత్యేక పాత్రలో చిన్మయి
గాయనిగా, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన చిన్మయి త్వరలోనే నటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌లు, పోస్టర్లు, టీజర్ విడుదలై ఆకట్టుకొన్నాయి. అయితే నేడు చిన్మయి పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో… -
అక్టోబర్ 8న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’
అఖిల్ అక్కినేని నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 8 న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు దర్శకనిర్మాతలు. రిలీజ్ డేట్ తో పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్ అందులో ఏ గెటప్స్ లో ఉన్న అఖిల్‌ను చూపించారు. ఇప్పటి వరకూ హిట్ లేని అఖిల్ ఈ సారి ఆ కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే అఖిల్… -
థమన్ అవుట్ హిప్ హాప్ ఇన్
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా పూర్తి చేసిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం రాబోయే స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ పని మీద ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా జరుగుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ముందుగా తమన్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. అయితే ఒప్పుకున్న కమిట్స్ మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న తమన్ యూనిట్ కి అందుబాటులో లేక పోవడంతో ‘ఏజెంట్’ మేకర్స్ మ్యూజిక్… -
“ఏజెంట్” మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ ?
యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతన్న చిత్రం “అఖిల్”. ఈ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ చిత్రం 2021 డిసెంబర్ 24న విడుదల కానుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో విన్పిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమాకు సంగీత దర్శకుడు మారుతున్నాడట. ముందుగా ఈ సినిమాకు తమన్… -
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” రాకకు ముహూర్తం ఖరారు
అఖిల్ అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 8 న వీరిద్దరి ఆన్ స్క్రీన్ ‘పెళ్లి’ తేదీ అని ఇంతకుముందు ప్రచారం జరిగింది. తాజాగా మేకర్స్ అదే డేట్ ను కన్ఫర్మ్… -
అఖిల్ కి ఈ క్రిస్టమస్ అయినా కలసి వస్తుందా!?
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా ఈ డిసెంబర్ లో రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యాడు. రా ఏజెంట్ గా పాత్రలో పరకాయ ప్రవేశం చేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఏజెంట్’ గా అతని లుక్ అందరినీ ఆకట్టకుంది. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అనిపించుకుంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.… -
“ఏజెంట్”తో సురేందర్ రెడ్డి చర్చలు
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో, డైరెక్టర్ మధ్య క్యాజువల్ డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అఖిల్, సురేందర్ రెడ్డి ఎదురెదురుగా కూర్చొని ముచ్చటించారు. ఇక “ఏజెంట్” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం అఖిల్ షాకింగ్ బాడీ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిపోయాడు. కండలు తిరిగిన… -
ఆ కండల వెనుక యేడాది కష్టం!
సినిమా రంగంలో వారసులదే హవా అని చాలామంది భావిస్తారు. కానీ ఆ వారసులు సైతం ప్రతిభ లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద నిలబడలేరు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి, విజయతీరాలను చేరుకోవడానికి నిరంతరం వీళ్ళూ శ్రమించాల్సిందే. స్టార్స్ కొడుకులుగా వీళ్ళకు ఎంట్రీ సులువుగా ఉంటుందేమో కానీ తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తవాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే నట వారసులపై అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అవి వరం గానే కాకుండా ఒకోసారి శాపంగానూ…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!