Akhil-6 : అక్కినేని అఖిల్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆయన నుంచి ఓ బిగ్ అప్ డేట్ కూడా రావట్లేదు అని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే అఖిల్ మాత్రం సైలెంట్ గానే సినిమా షూటింగులు చేసేస్తున్నాడు. కనీసం పూజా కార్యక్రమాలు కూడా బయటకు తెలియనివ్వట్లేదు. ఈ క్రమంలోనే ఆయన పుట్టిన రోజు ఏప్రిల్ 8న భారీ అప్ డేట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అఖిల్-6 మూవీ నుంచి నిర్మాత నాగవంశీ…