బాలయ్య – బోయపాటిల మాస్ తాండవం అఖండ 2 అనేక వాయిదాల అనంతరం థియేటర్స్ లో అడుగు పెట్టింది. ఎప్పుడెప్పుడు అఖండ 2 చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూసిన అభిమానుల వెయిటింగ్ కు తెరదించి థియేటర్స్ వద్ద మాస్ తాండవం ఆడించేందుకు గత రాత్రి 9 గంటల ఆటతో వచ్చేశాడు అఖండ. భారీ అంచనాలు, భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. బాలయ్య – బోయపాటి కాంబో నుండి ఆడియెన్స్ ఏమి కోరుకుంటారో…