నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న అంటే ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ‘అఖండ’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్…