నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ”. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తోనే దూసుకెళ్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో మూడవ చిత్రంగా వచ్చిన ‘అఖండ’ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. సినిమాపై సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు ‘అఖండ’కు ఫిదా అయ్యి సోషల్ మీడియాలో బాలయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు సినిమా విజయానికి బాలయ్యతో…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చే సినిమా, అందులో మాస్ అప్పీల్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వీరిద్దరూ గతంలో లెజెండ్, సింహా వంటి రెండు సక్సెస్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల మనస్సులో ఓ ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. అయితే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తాజాగా విడుదలైన ‘అఖండ’ను చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు…
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం “అఖండ” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మొత్తం ‘అఖండ’ మేనియా నడుస్తోంది. విదేశాల్లో సైతం బాలయ్య ఫీవర్ పట్టుకుంది. సినిమాలో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్, అలాగే తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని సోషల్ మీడియా టాక్. బాలయ్య, బోయపాటి ఈ ‘అఖండ’మైన విజయంతో హ్యాట్రిక్ హిట్ ను తమ ఖాతాల్లో వేసుకున్నారు. బ్లాక్ బస్టర్ కాంబో కాకుండా ఈ సినిమాకు మరో మెయిన్ అసెట్…
నందమూరి బాలకృష్ణ అంటేనే యాక్షన్ హీరో. ఆయనకు తగ్గ దర్శకుల్లో బోయపాటి కూడా ముఖ్యమైన వారు. వీరిద్దరూ కలిస్తే జనాలకు మాస్ జాతర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘లెజెండ్’ తరువాత బాలయ్య నుంచి మరింత మాస్, యాక్షన్ మూవీని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. చాలా కాలం నుంచి బాలయ్య సినిమా నుంచి ఆశించిన ఎలిమెంట్స్ ఈరోజు ‘అఖండ’లో కన్పించాయి వారికి. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో పెరిగిపోగా, నేడు ప్రేక్షకుల ముందుకు…