టికెట్ రేట్స్ తక్కువ ఉన్న సమయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తమ సినిమాలని రిలీజ్ చెయ్యడానికి భయపడుతూ ఉంటే, సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు. అయినా టికెట్ రేట్స్ కి మేము భయపడేది ఏంటి? మమ్మల్ని చూడడానికి ఆడియన్స్ రిపీట్ మోడ్ లో వస్తారు అనే నమ్మకంతో అఖండ సినిమాని రిలీజ్ చేశారు బోయపాటి శ్రీను, బాలకృష్ణలు. ఈ ఇద్దరు కలిసి సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడంతో ఆడియన్స్ లో ఈ హిట్…