టికెట్ రేట్స్ తక్కువ ఉన్న సమయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తమ సినిమాలని రిలీజ్ చెయ్యడానికి భయపడుతూ ఉంటే, సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు. అయినా టికెట్ రేట్స్ కి మేము భయపడేది ఏంటి? మమ్మల్ని చూడడానికి ఆడియన్స్ రిపీట్ మోడ్ లో వస్తారు అనే నమ్మకంతో అఖండ సినిమాని రిలీజ్ చేశారు బోయపాటి శ్రీను, బాలకృష్ణలు. ఈ ఇద్దరు కలిసి సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడంతో ఆడియన్స్ లో ఈ హిట్…
నట సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”కు అన్ని చోట్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న బాలయ్యతో పాటు చిత్రబృందం ఏఎంబి సినిమాస్ లో ‘అఖండ’ను వీక్షించింది. అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు. Read Also : ‘జై భీమ్’ మరో అరుదైన ఫీట్… ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ! ఈ సందర్భంగా బాలకృష్ణ…
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న అంటే ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను బట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే ‘అఖండ’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చేసిన ప్రీ రిలీజ్…