Akhanda 2: బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబినేష్‌లో సినిమా వచ్చిందంటే థియేటర్‌లలో పండగే. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కిన కొత్త చిత్రం ‘అఖండ2: తాండవం’ నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి అలరిస్తోంది. నిజానికి బోయపాటి అఖండ2: తాండవం అని ఏ టైంలో టైటిల్ లాక్ చేశాడో కానీ ఈ సినిమా థియేటర్స్‌లో శివతాండవం సృష్టిస్తుందని బాలయ్య అభిమానులు, సిని ప్రేక్షకులు చెబుతున్నారు.…