నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ 2. గత రాత్రి 9. ౩౦ గంటల ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. కానీ సినిమా రిలీజ్ కు గంట ముందు అభిమానులకు షాక్ ఇస్తూ రిలీజ్ వాయిదా వేశారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేస్తూ ‘అనివార్య పరిస్థితుల కారణంగా అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల…