ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య బాబు చేసే తాండవం చూడ్డానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను.. ఇదే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25న అఖండ తాండవం జరగబోతోందని తెలిపారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మేకర్స్ పక్కాగా రిలీజ్…